Название: డయాబెటిక్ డైట్: డయాబెటిస్ కోసం పరిపూర్ణమైన వంటపుస్తకం
Автор: Lindsay Shepard
Издательство: Tektime S.r.l.s.
Жанр: Кулинария
isbn: 9788835421542
isbn:
1 మెరుగైన అభిజ్ఞా పనితీరు
చక్కెర, సాధారణంగా, మీ శరీరంలో ఇంధనంలా పనిచేస్తుంది. కాబట్టి, మీరు పెద్ద మొత్తంలో చక్కెరను తినేటప్పుడు, ఒక నిర్దిష్ట వ్యవధిలో మీకు సత్వరమే శక్తి లభిస్తుంది. అయినప్పటికీ, చక్కెర చాలా తక్కువ స్థాయిలోవున్న ఇంధనం, ఎందుకంటే మీ మెదడు దాని ద్వారా కాలిపోతుంది. తుది ఫలితం తరువాత జరిగే తీవ్రమైన పతనం. కాలక్రమేణా, మీ మెదడులో “జిడ్డు” పెరుగుతుంది. ఈ జిడ్డు మెదడు యొక్క సామర్థ్యాలను పరిమితం చేస్తుంది. అందుకని, మీరు చక్కెరను కూరగాయల ఆధారిత పిండి పదార్థాలవంటి ఇతర రకాల ఇంధనాలతో భర్తీ చేసినప్పుడు, మీ మెదడు శక్తిని మరింత సమర్థవంతంగా ఉత్పత్తి చేస్తుంది. ఇది డీజిల్‌ను అన్లీడెడ్ ఇంజిన్‌లో ఉంచడం లాంటిది. ఖచ్చితంగా, కారు నడుస్తుంది, కానీ అది పేలవంగా నడుస్తుంది. అందువల్లనే తక్కువ-చక్కెర వున్న ఆహారం తీసుకున్న వారి నివేదికలో చాలామంది అభిజ్ఞా సామర్ధ్యాలను మెరుగుపరుచుకున్నారు, తద్వారా "బ్రెయిన్ ఫాగ్" అని పిలువబడే మానసికసామర్థ్య లోపానికి సంబధించిన దృగ్విషయాన్ని తగ్గిస్తుంది.
ఈ ప్రయోజనాల దృష్ట్యా, మీరు తక్కువ చక్కెరవున్న ఆహారం విషయంలో తప్పు పట్టలేరు!
3 వ అధ్యాయం: రుచికరమైన వంటకం ఆలోచనలు
రుచికరమైన ఆలోచన #1: టాంగీ క్యాబేజీ ట్రీట్
తినేవారి సంఖ్య : 4
వండడానికి పట్టే సమయం : 33 నుండి 37 నిమిషాలు
కేలరీలు: СКАЧАТЬ